సర్పంచ్ చేతుల మీదుగా ఇందిర మ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభం…
*సర్పంచ్ చేతుల మీదుగా ఇందిర మ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభం...* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం: ప్రజావాణి ప్రతినిధి నవంబర్ 13... వెల్దండ మండల కేంద్రానికి చెందిన కొమర లింగమ్మ / అంజయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పేదల సొంత ఇంటి కలను...