సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది

*సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది...* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 13* యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్ల పత్రాలను అర్హులైన గ్రామంలోని ప్రతి లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య జిల్లా గ్రామీణ శాఖ అధికారి నాగిరెడ్డి లతో కలిసి లబ్ధి దారులకు అందజేశారు....