శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు, భక్తులు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 13 పెద్దపల్లి: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన నాగదేవతకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతకు పూలు, పాలు, పండ్లు...