వేలేరు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం
**వేలేరు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం** వేలేరు: వేలేరు మండల కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురావత్ లక్ష్మణ్ నాయక్ గురువారం నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లికొండ రాజు, రఘునాయకుల శ్రీధర్ రెడ్డి, రేగుల సురేందర్ రెడ్డి, జిట్టబోయిన మల్లయ్య, తోటి పురుషోత్తంలను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా కూరపాటి రమేష్, బైరి శ్రీనివాస్, మునిగడుపు కేశారి, టోజ్...