విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సులు

విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జనగామ మండలం లోని వెంకీర్యాల, గానుగుపహాడ్ గ్రామాల పాఠశాలల్లో కార్యక్రమాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జనగాం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ మంచాల...