వంగపల్లి మాల సంఘం ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక
వంగపల్లి మాల సంఘం ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక ప్రజావాణి నవంబర్ 13: కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) సామాజిక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక ఐక్యత, అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్గ పెద్దమనుషులుగా పెరుమండ్ల రఘుపతి కోండ్ర నరేందర్ గూడెపు రమేష్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లపాటు కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తూ,...