లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్..
*లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్...* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 13* తెలంగాణ తిరుమల తిరుపతిగా విరాజిల్లు తున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు సాంప్రదాయ తరహాలో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయం లోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక...