రేబర్తి ఉన్నత పాఠశాలలో ఘనంగా పిల్లల దినోత్సవం
నెహ్రూ చిత్ర పటానికి పూల మాల
మద్దూరు నవంబర్13, ప్రజా వాణి,
మండలంలోని రేబర్తి ఉన్నత పాఠశాలలో పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా సత్కరించారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అదే విధంగా విద్యార్థులు ఉపన్యాసలు ఇచ్చిన అనంతరం నృత్యాలు చేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వరదరాజు మరియు ఉపాధ్యాయ బృందం శిరీష, రవి, శ్రీనివాస్ రెడ్డి,, ప్రశాంత్, తిరుమలేష్ పాల్గొన్నారు.