రామన్నగూడెం ఎర్రబెల్లి గూడెంలో విసిపిసి కమిటీలు
రామన్నగూడెం ఎర్రబెల్లి గూడెంలో విసిపిసి కమిటీలు ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం, ఎర్రబెల్లి గూడెం గ్రామాలలో ఐసిడిఎస్ అంగన్వాడి సూపర్వైజర్ జలగం సునిత ఆధ్వర్యంలో గురువారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. సంబంధిత కమిటీలను ఆయా యుపిఎస్ పాఠశాలల్లో సెలెక్ట్ చేశారు.రామన్నగూడెం విసీపీసీ కమిటీ చైర్మన్గా ఆ గ్రామ సర్పంచి బండి శ్రీనివాస్, ఎర్రబెల్లి గూడెం విసిపిసి కమిటీ చైర్మన్ గా స్థానిక సర్పంచి గుండెబోయిన ఉష అశోక్ వ్యవహరిస్తారు. కన్వీనర్ లు గా సంబంధిత గ్రామాల అంగన్వాడీ...