మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి • కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల వైద్యనాథ్ (రాజు పటేల్) ఆందోల్ | నవంబర్ 13 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల వైద్యనాథ్ (రాజు పటేల్) కోరారు. ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని...