ముల్లూరు గ్రామం రోడ్డు మీద వెలిసిన నాగులమ్మ గుడిదగ్గర నాగులచవితి సందడి

ముల్లూరు గ్రామం రోడ్డు మీద వెలిసిన నాగులమ్మ గుడిదగ్గర నాగులచవితి సందడి ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 13 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు మాజీ జెడ్పీటీసీ కన్యకాపరమేశ్వరి కుటుంబం సభ్యులుతో కలిసి నాగులచవితి పండుగ సందర్భంగా ఈ రోజు ముల్లూరు గ్రామం రోడ్డు మీద వెలిసిన నాగులమ్మ గుడి దగ్గర పుట్టలో పాలు పోయటం జరిగింది అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టం జరిగింది అలాగే ప్రతి గ్రామం నుండి...