ముధోల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

*ముధోల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు!* *ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం.. ఏడు మండలాల విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం.. తదుపరి స్థాయి పోటీలకు 20 మంది విద్యార్థుల ఎంపిక* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 13:– ఎన్నికల ప్రక్రియపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. భైంసా సబ్ కలెక్టర్,...