మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం బెజ్జంకి,నవంబర్ 13 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని శ్రీ స్వయంభు కాలభైరవ అధిష్ఠాన ప్రత్యంగిరా దేవి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ మానకొండూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్కు ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రతిష్ట మహోత్సవ...