మసీదును గుడిను కాపాడే ప్రయత్నం చేస్తా డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్

మేడ్చల్ రహదారి నిర్మాణంలో భాగంగా మేడ్చల్ పట్టణంలోని జిందా షా మ దార్ దర్గా మసీదును, ఏడు గుడుల అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి జాతీయ రహదారుల వారు ఇచ్చిన నోటీసులను తాము అడ్డు కుంటామని జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ స్పష్టం చేశారు. మసీదు మరియు గుడి కమిటీలతో చర్చలు జరిపి ఒక స్పష్టతపై వచ్చేంతవరకు గుడిని కానీ మసీదును కానీ ముట్ట నివ్వని ఆయన హామీ ఇచ్చారు. అన్నారు మసీదునుకూడని కాపాడడానికి ముందుగా ప్రాధాన్యత ఇస్తామని,, ఒకవేళ జాతీయ రహదారుల చట్టం...