బోరు మోటారు విద్యుత్ స్విచ్ బోర్డుతో ప్రమాదం పొంచి ఉంది!
*బోరు మోటారు విద్యుత్ స్విచ్ బోర్డుతో ప్రమాదం పొంచి ఉంది!* *పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల నవంబర్ 12 (ప్రజావాణి ):మంచాల గ్రామంలోని బోరుబావి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్విచ్ బోర్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరుమోటారు వినియోగంలో ఉండటంతో పాటు స్విచ్ బోర్డు నుంచి విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం...