బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్ ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం లోని బేటి చెరువు పక్కనే తవ్వకాలు నిర్వహిస్తున్న గ్రాన్ మార్ట్ ఎక్స్ పోర్ట్, శ్రీనివాస గ్రానైట్ క్వారీలు బేటి చెరువును ఆక్రమిస్తున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ప్రజావాణిలో సైతం ఈ మేరకు కంప్లైంట్ చేశామని తెలిపారు.గ్రానైట్ క్వారీ లలో తవ్వకాలు జరుపుతూ వేస్ట్ రౌతులతో పాటు, మట్టి ఇతర...