బీబీపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బీబీపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13 పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కొరివి నర్సింలు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని రైతు కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతుల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే...