ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13 కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నా లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో నేరుగా మాట్లాడి...