పేద కుటుంబం సొంతింటి కల సాకారం.. నారాయణరావు పటేల్ ప్రత్యేక చొరవ!

*పేద కుటుంబం సొంతింటి కల సాకారం.. నారాయణరావు పటేల్ ప్రత్యేక చొరవ!* *సిర్పెల్లి తండా-3లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ.. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ క్రాంతి రాజ్ చౌహాన్ ప్రత్యేక కృషి.. నారాయణరావు పటేల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, కుబీర్, నవంబర్ 13:– నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ చేస్తున్న కృషికి మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన...