పుట్టాపహాడ్ గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య ఇందిరమ్మ ఇండ్ల విచారణ.. పాలకవర్గం అభ్యంతరం.

పుట్టాపహాడ్ గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య ఇందిరమ్మ ఇండ్ల విచారణ.. పాలకవర్గం అభ్యంతరం. పరిగి/కుల్కచర్ల :నవంబర్ 12,ప్రజావాణి : కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మరియు విచారణ ప్రక్రియ గురువారం పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఈ ప్రక్రియపై గ్రామ సర్పంచ్ బోయిని అంజిలయ్య, ఉప సర్పంచ్ లాల్ బహుదూర్ శాస్త్రి మరియు పాలక మండలి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది...? గతంలో విడుదలైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హులైన పేదలకు...