పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం *మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, వారు పండించిన పత్తికి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి...