నాగదేవత ఆశీస్సులతో హాసన్‌పర్తి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

నాగదేవత ఆశీస్సులతో హాసన్‌పర్తి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి! భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి జరుపుకోవాలి.. 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హాసన్‌పర్తి, నవంబర్ 13, మన ప్రజావాణి : హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని హాసన్‌పర్తి 66వ డివిజన్‌లో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్‌తో పాటు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నాగదేవతకు...