నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలు జయప్రదం చేయండి.
నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలు జయప్రదం చేయండి. రైతు పోరాటాలకు కార్మిక వర్గం మద్దతు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి. మద్దూరు నవంబర్13, ప్రజా వాణి, నవంబర్ 15 నుండి 18 వరకు జరుగు అఖిలభారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దూల్మిట్ట మండల కేంద్రంలో హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రైతు మహాసభలు...