దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
*దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* – *ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్డులు పంపిణీ చేసిన మల్రెడ్డి అభిషేక్‌రెడ్డి* – *ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి* – *కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి* రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి ):మంచాల మండలం దాద్‌పల్లి గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు మల్రెడ్డి అభిషేక్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ...