టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కాన్వాయ్ నీ లారీ ఢీ…ప్రమాదమా? పన్నాగమా?

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కాన్వాయ్ నీ లారీ ఢీ...ప్రమాదమా? పన్నాగమా? తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర జరిగిందా? ప్రజావాణి నవంబర్ 13 బీసీ రాజ్యాధికార యాత్రను అడ్డుకునేందుకు పన్నాగం.. మల్లన్న వర్గం తీవ్ర ఆరోపణలు లారీ ఢీకొన్న ఘటనలో యువతి మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం డీజీపీని కలవనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం సమీపంలో...