జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పెదనాగారం గ్రామంలోని ప్రాథమిక స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడికేంద్రం నరసింహపేట లలో విస్తృతంగా పర్యటించారు

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పెదనాగారం గ్రామంలోని ప్రాథమిక స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడికేంద్రం నరసింహపేట లలో విస్తృతంగా పర్యటించారు, ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 12 : నరసింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామం ప్రాథమిక. స్కూల్ లో పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ విద్యాసామర్ధ్యాలను వారి యొక్క సబ్జెక్టుల వారిగా స్వయంగా పరీక్షించారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై అవగాహన కల్పించాలని, ఇప్పటికే జిల్లాలో...