జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం నవంబర్-15న రిలే నిరసన దీక్షలు
జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం నవంబర్-15న రిలే నిరసన దీక్షలు జవహర్ నగర్ నవంబర్ 13 (ప్రజావాణి ప్రతినిధి ) -- మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తనయుడు మహేందర్ రెడ్డి గార్లకు వినతిపత్రాలు -- ఎం.పి. ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ పార్టీ డిసిసి వజ్రేష్ అధ్యక్షులు యాదవ్ గార్ల మద్దతు కొరకు త్వరలో వినతిపత్రాలు అందజేయనున్నామని వెల్లడి -- జేఏసి కమిటీలో కో-కన్వీనర్ గా బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి -- జవహర్...