చిన్నారులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్డెల్లి వీర రాఘవులు
చిన్నారులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్డెల్లి వీర రాఘవులు ముదిగొండ, నవంబర్ 13, ప్రజా వాణి ముదిగొండ మండల పరిధిలోని అమ్మపేట గ్రామ మాజీ సర్పంచ్ ఊటుకూరి రాధమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు ఊటుకూరి రామకృష్ణ, ఉమభవాని దంపతుల కుమార్తెలు భవిత శ్రీ, తన్మయీ శ్రీల పుష్పాలంకరణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని కొత్తూరు ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఈ వేడుకకు మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి వీర రాఘవులు ముఖ్య అతిథిగా...