ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం
*ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం* * *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి*:- విద్యార్థులలో చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశ్యంతో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్పిఎల్) క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకలకు పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, డీన్ వెంకటస్వామి,ఈ చాంప్స్ విపి సంధ్య, ఈ కిడ్స్ విపి స్రవంతి, ఏజిఎం ఎనలిస్ట్ రాజేందర్, ఓం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు,...