గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు గంట రవికుమార్ దిశానిర్దేశం

**గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు గంట రవికుమార్ దిశానిర్దేశం – బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి పిలుపు!** వరంగల్, నవంబర్ 13, 2026 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రజల పక్షాన పోరాడాలని, రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శివనగర్ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల...