గాగిల్లాపూర్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్

గాగిల్లాపూర్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్ బెజ్జంకి,నవంబర్ 13 (ప్రజావాణి) మానకొండూర్ శాసనసభ్యులు,ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు.బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిని ప్రశాంత్,గాగిల్లాపూర్ సర్పంచ్ ఎర్రల జానకిరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ ఎస్సీ సెల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్, ప్రధాన...