కాంగ్రెస్ వల్లనే పేదలకు పెన్షన్లు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాంగ్రెస్ వల్లనే పేదలకు పెన్షన్లు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి నెల్లుట్లలో సంక్షేమ పండుగ – నూతన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): పేదల కష్టాలను అర్థం చేసుకున్న ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 4 లక్షల 50 వేల చేయూత పెన్షన్లను మంజూరు చేసిందని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా లోని లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ...