ఎమ్మెల్సీ గోవింద రెడ్డి వ్యక్తిత్వం ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు: ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ
బద్వేలు అర్బన్: నవంబర్ 14 ప్రజావాణి గత 25 ఏళ్లుగా బద్వేలు నియోజకవర్గంలో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా ప్రశాంతమైన,సుపరిపాలన అందించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వ్యక్తిత్వం ఏమిటో నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు.ఇటీవల తెలుగుదేశం పార్టీ (టిడిపి) నేతలు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ గోవింద రెడ్డి,పై చేసిన ఆరోపణలను, అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె...