ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ…. పేదళ సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

*ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ.... పేదళ సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం* *గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏజండా* *కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి* *కొందుర్గ్ పరిధిలోని ఉత్తరస్పల్లి గ్రామం లో దొడ్వల్లి పావని శేఖర్ ఇందిరమ్మఇళ్ల ప్రారంభోత్సవం..* కొందుర్గ్ శుక్రవారం 13(మన ప్రజా వాని) కొందుర్గ్ మండలోని ఉత్తరస్పల్లి గ్రామం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వారి గృహ ప్రవేశ కార్యక్రమం చాలా ఆర్భాటంగా...