ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

*ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా* – *అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది* – *ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు....