అమీన్‌పూర్‌లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అమీన్‌పూర్‌లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం! రెండు ఫీడర్ల పరిధిలో గంటపాటు విద్యుత్ నిలిపివేత వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి అమీన్‌పూర్, నవంబర్ 12 (ప్రజావాణి): చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో శుక్రవారం అమీన్‌పూర్ పరిధిలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అమీన్‌పూర్ విద్యుత్ శాఖ ఏఏఈ ఆర్. వెంకట్ రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చక్రపురి కాలనీ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని రెండు ఫీడర్లపై వేర్వేరు సమయాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు.ఉదయం 11 నుంచి...