అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం

*అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం* *101.5 లీటర్ల మద్యం స్వాధీనం* *బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు... మందమర్రి సీఐ రమేష్* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్సా రమేష్ పర్యవేక్షణలో పట్టణ ఎస్ఐ గోపతి నరేష్, పోలీస్ సిబ్బంది పట్టణంలో బెల్ట్ షాపులపై శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న 4 బెల్ట్ షాపులను గుర్తించి, సుమారు 71,000 రూపాయల విలువైన 101.5 లీటర్ల...