అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది
అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది * తాసిల్దార్ కి ఎంపీడీవో కి సెక్రటరీ కి లేఖలను లిస్టును అందజేసిన సర్పంచ్ గడ్డి శ్రీనివాస్ జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి) ఇల్లంతకుంట మండలంలోని గడ్డివానిపల్లి అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ లో భాగంగా 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది వారి యొక్క లిస్టును గ్రామపంచాయతీలో ప్రదర్శించడం జరిగింది ఆ లిస్టు ఈ లిస్టులో ఉన్నవారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 16 నవంబర్ వరకు ఐసిడిఎస్ కార్యాలయం హుజురాబాద్...