prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 10:37 am Digital Edition : PRAJA VANI

అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది

అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది

* తాసిల్దార్ కి ఎంపీడీవో కి సెక్రటరీ కి లేఖలను లిస్టును అందజేసిన సర్పంచ్ గడ్డి శ్రీనివాస్

జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి)

ఇల్లంతకుంట మండలంలోని గడ్డివానిపల్లి అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ లో భాగంగా 8 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది వారి యొక్క లిస్టును గ్రామపంచాయతీలో ప్రదర్శించడం జరిగింది ఆ లిస్టు ఈ లిస్టులో ఉన్నవారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 16 నవంబర్ వరకు ఐసిడిఎస్ కార్యాలయం హుజురాబాద్ నందు సంప్రదించగలరు అభ్యంతరాలు తెలుపుట గురించి లిస్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది దీనికి సంబంధించిన లేఖలను సంబంధిత ఇల్లంతకుంట మండల తాసిల్దార్ కి ఎంపీడీవో కి గడ్డివానిపల్లి గ్రామ సర్పంచ్ కి సెక్రటరీ కి లేఖలను లిస్టును అందజేయడం జరిగిందినీ సిడిపిఓ ప్రవళిక తెలపడం జరిగింది