హైకోర్టులో కొలిపాక శ్రీనివాస్‌కు భారీ ఊరట

హైకోర్టులో కొలిపాక శ్రీనివాస్‌కు భారీ ఊరట ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం కేసులతో భయపెట్టలేరు.. బెదిరింపులతో గొంతు నొక్కలేరు.. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 12 పెద్దపల్లి: బీసీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కొలిపాక శ్రీనివాస్‌కు న్యాయపరంగా ఉపశమనం లభించినట్లయింది. బీసీల హక్కుల సాధనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం...