హసన్‌పర్తిలో బీజేపీకి యువజన మద్దతు.. భారీగా పార్టీలో చేరిన యువకులు

**హసన్‌పర్తిలో బీజేపీకి యువజన మద్దతు.. భారీగా పార్టీలో చేరిన యువకులు!** హసన్‌పర్తి: హసన్‌పర్తి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మారం తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొండేటి...