సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు ఎంజీయూ ముస్తాబు
*సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు ఎంజీయూ ముస్తాబు* *మూడు రోజుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తి - వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయంలో నిర్వహించనున్న 45 వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా చరిత్రకారులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనలకు ప్రోత్సాహంతోపాటు...