సుభాష్ నాయక్ తండాలో అంగన్వాడీ భవనానికి భూమిపూజ

*సుభాష్ నాయక్ తండాలో అంగన్వాడీ భవనానికి భూమిపూజ* *సర్పంచ్ వందనా బిక్కులాల్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 12:– నిర్మల్ జిల్లా కుబేర్ మండలం రామ్ నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్ నాయక్ తండాలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వందనా బిక్కులాల్ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్య,...