సరస్వతీ దేవిని దర్శించుకున్న వానరం.. విద్యార్థులను ఆకట్టుకున్న అపురూప దృశ్యం

సరస్వతీ దేవిని దర్శించుకున్న వానరం.. విద్యార్థులను ఆకట్టుకున్న అపురూప దృశ్యం! పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లిలో ఆసక్తికర ఘటన ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: పాఠశాల ఆవరణలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర దృశ్యం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లి ప్రాంగణంలో కొలువుదీరిన చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహం ఎదుట ఓ వానరం వచ్చి కూర్చుంది. అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ చేతులు జోడించినట్లుగా ప్రశాంతంగా...