శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలి – ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి

కడప : ప్రజావాణి నవంబర్ (12) శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలి – ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పరిశోధన నిధులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పురుషుల కళాశాలలో DBT స్టార్ కాలేజ్ పథకం ఆధ్వర్యంలో స్టార్ టాక్ కడప, నవంబర్ 12: శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ విద్యా ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, పరిశోధన నిధులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని యోగి...