వైద్య విద్యతోనే విద్యార్థుల భవిష్యత్

  తొర్రూర్ హాస్పటల్ ను సందర్శించిన దంతాలపల్లి హై స్కూల్ విద్యార్థులు - హాస్పటల్ సూపర్డెంట్ సుగుణాకర్ ,ఆర్ ఎం ఓ డాక్టర్ విజయ్ కుమార్ దంతాలపల్లి నవంబర్ 12(ప్రజావాణి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులో భాగంగా హెల్త్ టీచర్ ఉదయశ్రీ ఆధ్వర్యంలో తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపర్డెంట్ సుగుణాకర్, ఆర్ ఎం ఓ డాక్టర్ విజయకుమార్ విద్యార్థులకు శుభ్రత, ప్రథమ చికిత్స, అనేక రకాల పలు అంశాలపై పూర్తి...