prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 6:14 pm Digital Edition : PRAJA VANI

వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం

-వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం

-ముఖ్య అతిగా పాల్గొన్న
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12

మిర్యాలగూడ
వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక సంస్థల సామర్థ్యాభివృద్ధి (Capacity Building) అంశాలపై నిర్వహించిన 45 రోజుల కార్యక్రమ సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం పెంపొందించడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.