వేములపల్లి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12 మిర్యాలగూడ వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి కార్యక్రమాలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల అమలుపై నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR* పాల్గొన్నారు... ఈ సందర్భంగా మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై...