వి బి- జి రమ జి , పథకం కింద మంజూరైన 10 లక్షల, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు

*వి బి- జి రమ జి , పథకం కింద మంజూరైన 10 లక్షల, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు* *మన ప్రజావాణి మధిర ఆర్ సి నవంబర్ 12* మధిర మండలం నిదానపురం గ్రామంలో, ప్రభుత్వం హై స్కూల్ కు సరైన ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు బి ఎస్ ఎన్ ఎల్ అడ్వాన్స్ సరి,కమిటీ మెంబర్ నిదానపురం వాసి, అమర వాది సత్యనారాయణ రెడ్డి దృష్టికి...