వార్షిక తనిఖీల్లో భాగంగా నార్లాపూర్ పీఎస్ తనిఖీ* .డీఎస్పీ నలువాల రవీందర్.
*వార్షిక తనిఖీల్లో భాగంగా నార్లాపూర్ పీఎస్ తనిఖీ* .డీఎస్పీ నలువాల రవీందర్. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- ములుగు జిల్లా, ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లపూర్ (మేడారం)లో వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్ నలువాల నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను డీఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు....